Description
:
తనిష్క ప్రమోటర్స్
రాజ్ నందిని ఫామ్ ల్యాండ్స్
1400 చదరపు గజాలు స్థలం కొన్ని వారికి కూరగాయల పై నెలకు Rs 56,000/- ఆదాయం వస్తుంది.
400 చదరపు గజాలు స్థలం కొన్ని వారికి కూరగాయల పై ఆదాయం నెలకు Rs.16,000/- చొప్పున 48 నెలలు వస్తుంది.
5 వ సంవత్సరం నుండి అవకాడో, మకాడమియా ప్రూట్స్ ద్వారా సంవత్సరానికి ఒకసారి సుమారుగా Rs.100,000/- నుండి
Rs.1,50,000 వరకు ఆదాయం వస్తుంది.
10 వ సంవత్సరం వుడ్ కటింగ్ ద్వారా ఒక్కసారిగా సుమారుగా Rs.38,00,000/- ఆదాయం వస్తుంది.
రాజ్ నందిని ఫామ్ ల్యాండ్స్ లో ఈ రోజే పెట్టుబడి పెట్టండి ప్రతి నెల ఆదాయం పొందండి
కూరగాయలు పై ఇచే రిటర్న్స్ ఈ డిసెంబర్ 20 2024 లోపు ప్లాట్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించును
ప్రకృతి సహజ సిద్ధ వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల మహాగని, అగర్ వుడ్, అవకాడో, మకాడిమియా చెట్లతో ఇప్పుడు అతి తక్కువ ధరలకు, అత్యధిక లాభాలతో... మీకు తనిష్క ప్రమోటర్స్ వారు అందిస్తున్న రాజ్ నందిని ఫామ్ ల్యాండ్స్
స్థలం మీది... సాగు మాది...సంపద మీది...
రాజ్ నందిని ఫామ్ ల్యాండ్స్ ప్రత్యేకతలు ఏమిటి?
** Luxury Cottage For Commercial Purpose
** Function Hall
** Amusement Park
** 3 Floors Luxury Rooms
** Swiming Pool
** Naturopathy Hospital
** Gosala
** ప్రశాంతమైన వాతావరణం
** అధిక ఆదాయానిచ్చే పండ్ల తోటలు
** వ్యవసాయ క్షేత్రంలో డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం
** ఆటలు ఆడుకునేందుకు ఆటస్థలం
** స్విమ్మింగ్ ఫూల్
** పుష్యలంగా నీటి సదుపాయం
** సేంద్రీయ వ్యవసాయం
లోకేషన్ హైలెట్స్
** విజయనగరం సిటికీ 20 ని॥ల ప్రయాణం
** నెల్లిమర్ల (మున్సిపాలిటి) మండలానికి 10 ని॥ల దగ్గరలో
** గుర్ల మండలానికి 3 కీ॥మీ దూరంలో
** విజయ నగరం నుండి రాజాం హైవే రోడ్డుకి 2 కీ॥మీ మాత్రమే
** గరివిడి, చీపురుపల్లి మండలాలకు 15॥ ని॥ల నుండి 20ని॥ల ప్రయాణం
** పునపురెడ్డి పేట, మేజర్ పంచాయతీ పరిధిలో మన ఫామ్ ల్యాండ్
వెంచర్ హైలెట్స్
1. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే 6 లైన్స్ ఔటర్ రింగురోడ్డు మంజూరు చేశారు
2. ఈ రోడ్డు మన వెంచర్ కి దగ్గరగా ఉంది
3. ఈ రోడ్డు ద్వారా మన వెంచర్ నుండి Bhogapuram International airport 10 నిమిషాలో చేరుకొవచ్చు
4. ప్రతి ప్లాట్ కు ఎదురుగా 30 అడుగుల విశాలమైన రోడ్లు
5. అపార భూగర్భ జల సంపద (5 బోర్లు)
6. కరెంట్ సదుపాయం
7. ప్రకృతి రమణీయమైన గోశాల
8. సి.సి. కెమెరాలు, వాచ్మెన్ ద్వారా 24 గం॥ల సెక్యూరిటి
9. క్లియర్ టైటిల్, ల్యాండ్ కన్వర్షన్, 100% వాస్తు
10. డ్రిప్ సిస్టమ్ ద్వారా ప్రతి మొక్కకు నీటి సౌకర్యం
11. సేంద్రీయ వ్యవసాయం ద్వారా చెట్ల పెంపకం
12. అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణుల పర్యవేక్షణ
అనుభవం గల రైతు కుటుంబాల ద్వారా మొక్కల పెంపకం
ఈ రోజు మీ చిన్న పెట్టుబడి.. రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు నిధి...
ప్రతి 200 గజాలకు
12 అగరుడ్ మొక్కలు, 12 మహాగని మొక్కలు, 4 మకాడిమియా మొక్కలు, 6 అవకాడో మొక్కలు 2 మెక్సికన్ హెస్ ఇవ్వడం జరుగుతుంది
⚫ మొక్కలు నాటిన రోజు నుండి కోతకు వచ్చిన సమయం వరకు (మహాగని, అగర్వుడ్ 8 నుండి 10 సం॥లు) చెట్ల యొక్క పూర్తి నిర్వహణ ఖర్చు, బాధ్యత. పూర్తిగా కంపెనీదే
⚫మీ వద్ద నుండి మేము చెట్లు పెంపుదలకై (Maintenance) క్రింద ఒక్క రూపాయి కూడా తీసుకోము.
⚫ మీ భూమిని అగర్వుడ్ మరియు మహాగని & పండ్ల చెట్లు సాగుకై మాత్రమే ఇస్తున్నారని లీజ్ డీడ్ అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది
⚫ ఇక్కడ వాతావరణం, ఉష్ణోగ్రతలు, నేలసారం, నీటి లభ్యత, ఈ చెట్లకు ఎంతో అనుకూలం
⚫ పండ్ల మొక్కల ద్వారా వచ్చే ఆదాయం 5సం॥ నుండి 50:50 నిష్పత్తి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది.
⚫ మహాగని, అగర్వుడ్ మొక్కల 10 సం॥ల తరువాత 50:50 నిష్పత్తి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది
పచ్చదనం- ప్రకృతి హారం
రండి ! ప్రకృతి ఒడిలో హాయిగా, ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిద్దాం... ప్రశాంతత కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో సహజ ప్రకృతి కోసం మీరు కంటున్న కలలను సాకారం చేసుకునే అద్భుత అవకాశం మీ కోసం... కుటుంబమంతా ప్రకృతిలో సేద తీరేలా చక్కటి గెస్ట్ హౌస్, పిల్లల ఆట విడుపు కోసం స్విమ్మింగ్ ఫూల్, ప్రకృతిలో అతి ముఖ్యమైన సేవకు అర్హమైన గోమాతను సంరక్షించుకునే గోశాల ఇంకా మరెన్నో... ఇలాంటి ఆహ్లాదంతో పాటు తరాల తలరాతను మార్చే ఆర్థిక భరోసాను ఇస్తున్న ఏకైక సంస్థ మన తనిష్క ప్రమోటర్స్...
మన రాజ్ నందిని ఫామ్ ల్యాండ్లో స్థలం కొంటే లాభాలేంటి...?
⚫ మీ స్థలం విలువ క్రమంగా పెరిగే అవకాశం
⚫ మీ కుటుంబానికి చక్కని ఆటవిడుపు
⚫ మన ఫామ్ ల్యాండ్లో రాబడి వచ్చే మొక్కల పెంపకం
⚫ మన ఫామ్ ల్యాండ్ చుట్టూ సురక్షిత కవచంలా ప్రీ కాస్టెడ్ కాంపౌండ్ వాల్
⚫ మీ పట్టణానికి సమీపంలోనే వ్యవసాయ క్షేత్రం
⚫ ఫామ్ హౌస్ లో ఉచిత సభ్యత్వం
⚫ 50:50 నిష్పత్తిలో లాభాలు పంపకం
అగర్ వుడ్
⚫ కేంద్ర ప్రభుత్వంచే 2022వ సంవత్సరంలో అగర్ వుడ్ పాలసీ ఆమోదించబడినది
⚫ పంట చేతికి వచ్చే సమయం 8 నుండి 10 సంవత్సరాలు మన నేలలకు ఈ వంట అనుకూలమే
⚫ దీనిని "వుడ్ ఆఫ్ గాడ్" మరియు "సెంట్ ఆఫ్ ది నేచుర్" అని పిలుస్తారు
⚫ సోప్స్, అగర్బత్తులు, స్ప్రేలు, టీ పౌడర్, సెంట్, కాస్మోటిక్స్, డిజిటల్ వాటర్, ఎస్సెన్షనల్ ఆయిల్స్ లాంటి అనేక రకాల పరిశ్రమలలో వీటిని వాడతారు
⚫ పాశ్చాత్య దేశాలైనా సౌదీ అరేబియా, దుబాయ్ మరియు అరబిక్ దేశాల్లో చాలా కాలంగా ఎక్కువగా వాడుతున్నారు
⚫ స్కిన్, లివర్, కిడ్నీ, బ్రెయిన్, కేన్సర్ లాంటి వ్యాధులకు మెడిసన్ గా మరియు ఆయుర్వేద మందుల తయారీలో మూలకంగా ఫార్మా కంపెనీలు వీటిని వాడతారు
⚫ ఈ చెట్టు నుండి సుమారు 3 నుండి 5 కేజీల నలుపు రంగు రెజిస్ (కలప) వస్తుంది
⚫ ఈ కలప నుండి తీసిన ఆయిల్ ఖరీదు 10మి॥లీ (ఒక తులం) అక్షరాల లక్ష రూపాయలు పై మాటే ఈ కలప ఖరీదు 1 కెజీ కి రూ. 50,000ల నుండి 5లక్షల రూపాయల పై మాటే
⚫ అస్సాం, మణిపూర్, మిజోరాం, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో వీటిని సాగు మరియు కొనుగోలు మార్కెటింగ్ చేస్తున్నారు
⚫ మన తెలుగు నేలలో వీటిని పెంచడంతో పాటు వీటి మీద ఆదాయం పొందిన వారు ఉన్నారు
⚫ ఖమ్మం, నల్గొండ మరియు అనంతపూర్ వంటి ప్రాంతాల్లో అగర్వుడ్ పరిశ్రమలు కలవు
⚫ రాజ్యసభలో కూడా ఆమోదం పొంది ప్రభుత్వమే మార్కెటింగ్ చేసే అవకాశం కల్పిస్తున్న ఏకైక సుగంధ వృక్షం
మహాగని
⚫ పంట చేతికి వచ్చే సమయం 10 సంవత్సరాలు దీనిని టేకుకి ప్రత్యామ్నాయంగా వాడతారు
⚫ 80% కలప లేదా కలప ఆదారిత వస్తువులను మన దేశం ఇతర దేశాల నుండి
దిగుమతి చేసుకుంటుంది, కావున వీటి మార్కెట్కు భవిష్యత్తులో ఎటువంటి డోకా లేదు
⚫ ఇవి ముదురు ఎరుపు, గోధుమ వర్ణంలో ఉండడమే కాకుండా నీటిలో తేలియాడే స్వభావం కలిగి ఉండడం వల్ల వీటికి ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ కలదు
⚫ ఈ కలప విహార నౌకలు, పడవలు స్విమ్మింగ్ ఫూల్ బాహ్య డెక్కింగ్ నిర్మాణంలో, కాటెజస్, రిసార్ట్స్లో, ఫూల్ క్యూస్ మరియు సంగీత వాయిద్య పరికరాల తయారీలో ఉపయోగిస్తారు
⚫ అతి విలువైన ఫర్నిచర్. ఇంటీరియర్ డెకరేషన్ & గ్రౌండ్ ఫ్లోట్గా మరియు విమానాల బోటమ్ క్రింద వీటిని ఉపయోగిస్తారు
⚫ అద్భుత ఔషద విలువగల ఈ చెట్టు యొక్క పండుని "స్కై ఫ్రూట్" అని పిలుస్తారు. వీటిని బి.పి. డయాబెటిక్ మరియు థైరాయిడ్ వంటి అనేక వ్యాధులకు మెడిసన్గా వాడతారు
⚫ ఈ మహాగని చెట్ల ద్వారా సెంటెడ్ క్యాండిల్స్, సబ్బులు, బ్యూటి కాస్మొటిక్స్, లోషన్స్ మరియు అనేక రకాల ప్రొడెక్ట్స్ ను తయారు చేస్తున్నారు
⚫ పాశ్చాత్య దేశాల్లో మహాగనిని గ్రీస్ గోల్డ్ (ఆకుపచ్చని బంగారం) అని కూడా పిలుస్తారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వీటిని ఎప్పటి నుండో సాగు మరియు కొనుగోలు చేస్తున్నారు.
⚫ ప్రస్తుతం ఈ చెట్టు యొక్క పూర్తి ఖరీదు అక్షరాల యాబై వేల రూపాయిలు పైమాటే
⚫ మహాగని గురించి గూగుల్ సెర్చ్ (లేదా) యూట్యూబ్ వెబ్సైట్ల ద్వారా మీరే స్వయంగా పరిశీలించవచ్చు.
** మా రాజనందిని ఫామ్ లాండ్ లో ఫ్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 2 Nights , 3 Days (Yearly Twice) కుటుంబ సమేతంగా ప్రకృతి ఒడిలో వున్న మన గెస్ట్ హౌస్లో ఉచితంగా గడిపే అవకాశం కలదు
** కూరగాయలు పై ఆదాయం వచ్చు ప్లాట్స్ లిమిటెడ్ గా ఉన్నాయి త్వరగా పొందండి
** ఈ అవకాశం ఒక సంవత్సరమే కాకుండా 30 సంవత్సరాలు వర్తిస్తుంది
For more details contact: 9121454187, 8522985763