Name
:
Ganapathi Institute Kakinada
Since
:
2001
Contact Person
:
R.Uma Mahesh
Landmark
:
Beside Cancer Hospital
Opening hours
:
9:00 a.m. To 10:00 p.m.
Description
:
In our coaching center, we provide coaching for competitive examinations like Constable, SI, DSC, VRO, VRA, Group-I and Group-II, Mahila Constables(RPF), RRB, SSC Courses.
We also provide hostel facilities separately for both boys and girls.
Classes Timings :
Morning Batch : 8.00AM to 1.00PM
Afternoon 2.00PM to 4.00PM Arthematic & Reasoning Special Class
Evening Batch : 5.00PM to 9.00PM
Every Sunday Grand Test.
Online Live Classroom వల్ల లాభాలు
S.I, CONSTABLE, SSC, RRB and For All competitive exam's 'GS'
Offline join అయిన విద్యార్థులకు Online live classroom ఉచితం
మన EduTime App లో ప్రతి క్లాస్ రికార్డ్ అయ్యి ఉంటాయి. కావున విద్యార్థులు ఎన్నిసార్లు అయినా రీవిజన్ చేసుకునే విధంగా రూపొందించిన ఏకైక సంస్థ మన గణపతి ఇనిస్టిట్యూట్.
క్లాసులకు రాలేని విద్యార్థులకు, working women కు, job holders కు మరియు చిన్న పిల్లల తల్లిలకు మన లైవ్ క్లాస్ రూమ్ చాలా ఉపయోగపడుతుంది.
కరోనా సమయంలో అందరూ చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇప్పటికి ఇంకా ఆర్థిక పరిస్థితులు సరి కాలేదు. ఈ పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు చాలా వచ్చాయి మరియు వస్తున్నాయి. కావున మీ ప్రిపరేషన్ ను ఆన్లైన్ లైవ్ క్లాస్ రూమ్ ద్వారా చాలా ఈజీ చేసిన సంస్థ మన గణపతి మాత్రమే.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మన EduTime App లో study zone లో మన Online live classroom వస్తుంది.
AP & TS State Fame Faculty లచే క్లాసులు బోధించబడును.
హాస్టల్ ఖర్చు లేదు, రూమ్ రెంట్లు ఖర్చు లేదు. మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మన అరిచేతిలో ఉన్న మన మొబైల్లో ప్రతి క్లాసు మరియు ప్రతి టెస్టు లను అందించే ఏకైక సంస్థ మన గణపతి మాత్రమే.
ముందు రోజు జరిగిన క్లాసులకు అనుగుణంగా ఆన్లైన్ డైలీ టెస్టులను మన WhatsApp group లో అందిస్తున్నాము.
Online live classroom లో Doubts clarification కు మన WhatsApp group ను మీకు అందించడం జరుగుతుంది.

Distance from
:
Rail : 1.35 km, Bus : 2.01 km
Send SMS/Email
Sponsored Ads
G Convention Hall - NFCL Road
Deekshitha Interiors & Furnishings - Ganjamvari Street
Just For You Kids Wear - Main Road